Skip to main content

Telugu Blogs

Clipped.in Telugu page contains collection of latest Indian blogs in Telugu. The Telugu blog list is updated in real time. Clipped.in now supports Hindi, Tamil, Gujarati and many other Indian languages.
మనసీమ కోసం, ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన, సాగుతున్న ప్రజాందోళన రాష్ట్రంలో బుద్ధిజీవులలో చాల ఆలోచనలు రేకెత్తించింది. రాష్ట్ర విభజన అవసరమా, రాష్ట్ర విభజన కోరిక కొందరు ...
ప్రపంచవ్యాప్తంగా, రాజకీయ రంగంతో సహా, అన్ని రంగాలలో... ఒక సంకేత భాష, గుప్తమైన భాష, ఖచ్చితంగా చెప్పాలంటే గూఢచార భాష/సంకేత భాష నడిచింది, నడుస్తోంది. చివరికి క్రికెట్ వంటి... డబ్బు, మోజులతో ముడిపడిన ...
క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్త సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా పేరు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'.ఈ సినిమాకి సంబంధించిన విషయాలు రేపు చెప్పే అవకాశం వుంది.ఈ సినిమాలో మొత్తం అందరూ కొత్త వాళ్ళు ...
గాయం 2 : జగపతిబాబు కెరీర్ ను ఒక మలుపు తిప్పిన గాయం సినిమాకి కొనసాగింపుగా వస్తున్న చిత్రమే గాయం 2.ఈ చిత్రం ఈ రోజు విడుదలకు సిద్దమయ్యింది.ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ శ్రీ  సంగీతం ఇళయరాజా.గాయం ...
హీరో నుంచి స్వామి గా ఎవరు మారారా అని ఆశ్చర్యపోతున్నారా?ఆ హీరో మరెవరో కాదు రాజేంద్ర ప్రసాద్.ఇదంతా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న కొత్త చిత్రంలోనిది.స్వామి నిత్యానంద గుర్తున్నాడు కదా?ఇప్పుడు అదే ...
 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందే చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యింది.నల్లమలపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత.రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ నెల 13 వ తారీకునుంచి ...
తెల్లదొరల గుప్పిట్లో బందీనైపోయి నేనుఅష్ట కస్టంబులతోడ అవమానం బొందినానునాదు బాధ జూడలేక వీరులెందరొ జనియించిరిగాంధీ నెహ్రూలవంటి నేతలెందరొ ఉదయించిరిఝాన్సీ అల్లూరి వంటి విప్లవ వీరులుద్భవించిదాస్య ...
ఈ జింక చైనాలో ఉంది. ఓ పార్టీలో బీర్ రుచి చూపించారట. అప్పటినుంచి దానిపై మక్కువ పెంచుకొంది. దీన్ని పెంచుకుంటున్న వ్యక్తి కూడా, దాని కోరికను గమనించి నిత్యం బీరు బాటిళ్లు అందిస్తున్నాడు. ఒక్కసారి ...
@@ ಯೋಗರಾಜ್ ಭಟ್ ಪಂಚರಂಗಿ ಪೊಂ ಪೊಂ ಎಲ್ಲಾ ಕಡೆ ಶಬ್ದ ಮಾಡ್ತಾ ಇದೆ. ಅತ್ಯಂತ ಸುಂದರ ಗೀತೆ. ಸೂರಿ ಹಾಗೂ ಯೋಗರಾಜ್ ಅವರ ಜೊತೆ ಸುವರ್ಣ ನ್ಯೂಸ್ ನಲ್ಲಿ ನಿರೂಪಕಗೌರೀಶ್ ಅಕ್ಕಿ ನಡೆಸಿಕೊಟ್ಟ ಸಂದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ...
భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు. ఒకప్పుడు దేవాపురం అనే నగరం ఉండేది. ఆ నగరాధీశుడి పేరు ప్రతాపవంతుడు. అతడికొక కుమారుడు; పేరు వజ్రకూటుడు. ప్రతాప వంతుడి మంత్రికీ ఒక కుమారుడున్నాడు. రాజు, మంత్రి ...
అలక కన్నుల కావేరీకొలను నిండినది చూడు దేవేరీకలికి చిలక అలలపై అల్లినప్రేమ పంజరం నవ్వినది చూడు నయగారితోరణాల అలంకార తోపులోనత్రోవ త్రోవ వెదికి చూసితినేతప్పి పోయిన ప్రియురాలెక్కడనికొమ్మ రెమ్మల ఊపి ...
దీన్నోచూపు చూడండినా టపాలన్నీ ఒకచోట

3 September, 2010 - 08:48

నేనూ అప్పారావు గాడు కలిసి ఆఫీస్‌లో ఎంటర్ కాగానే, “పితృత్వంలోనే ఉంది మగ జన్మ సార్థకం. తండ్రి అనిపించుకొనుటే మగ మూర్తికి గౌరవం,” అంటూ పాడుకుంటూ వెళ్తున్న అనిల్ గాడు ఎదురు పడ్డాడు. ...
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానం2009 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానోత్సవం 20 ఆగస్ట్‌ 2010న పనాజీ (గోవా) లోని దీనానాథ్‌ మంగేష్కర్‌ కళా మందిర్‌ ...
Premium Drupal Themes by Adaptivethemes