Clipped.in Telugu page contains collection of latest Indian blogs in Telugu. The Telugu blog list is updated in real time. Clipped.in now supports Hindi, Tamil, Gujarati and many other Indian languages.
ఆగస్టు నెలలో నాకు మన భారతీయ రైల్వే లో ఉన్న ఏ.సి 2, ఏ.సి.3 మరియు సాధారణ స్లీపరులో ప్రయాణం చేసే అదృష్టం కలిగింది.ఆ ప్రయాణాలమీద, నా అభిప్రాయం, అనుభవాలూ మీతో పంచుకుందామని ఈ టపా..
...
రాధామహాలక్ష్మి గారు నిత్య రాసలో ఐక్యమైన తర్వాత మందిర నిర్వహణ బాధ్యతలు, ఆర్తజన పరిరక్షణా భారం, రాధాకృష్ణ తత్వ ప్రచారోద్యమాన్ని ముందుకు నడిపించవలసిన గురుతర బాధ్యతలన్నీ రాధికాప్రసాద్ గారి ...
ఒక అడవిలో సింహం చిత్తుగా దెబ్బలుతిని చావడానికి సిద్దంగావుంది.ఒకామె జాలిపడి సింహాన్ని తనతో తీసుకు వెళ్లి మందులు వేసి, సేవ చేసింది.కొన్నాళ్ళకి సింహం వెనుకటిలా ఆరోగ్యంగా ...
నాన్నా
ఇప్పుడే ఏదో బ్లాగులో సఖి పాటల నోస్టాల్జియా టపా ఒకటి చదువుతుంటే మీరు గుర్తొచ్చారు. ఇందాకటి మన సంభాషణ గుర్తొచ్చింది. ఒకప్పటి "మన" రోజులు గుర్తొచ్చాయి.
మీ మొదటి స్మృతి నా మదిలో నేను మొదటి ...
మనిషికి వెన్నుముక చాలా కీలకమంటారు. రాజకీయ నాయకుడికి మాత్రం కాదు. కాంగ్రెస్ నాయకుడికైతే ఎన్నివెన్నుపూసలు వెన్నలా కరిగిపోతే (వెన్నుముకలో మొత్తం 33 వెన్నుపూసలుంటాయట) అంత మంచిది. ఈ విషయం కింద ...
విండోస్ 7 కి సంబంధించిన ఉపయోగకరమైన టిప్స్ ఈ విండోస్ 7 గైడ్ లో వున్నాయి, ఒక్కసారి చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి.The Windows 7 Guide: From Newbies To Pros డౌన్లోడ్: విండోస్ 7 గైడ్మరికొన్ని ...
ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల ...
(క్రితం టపా తరువాయి)వర్ణాలు ముఖావయవాలల్లో పుడతాయనిన్నీ, వాటిని పుట్టించడానికి - ప్రయత్నం అవసరమనిన్నీ, స్థానమూ ప్రయత్నమూ రెండూ ఒకేలా ఉంటే సవర్ణాలనిన్నీ అర్థం చేసుకున్నాం.అభ్యంతర ప్రయత్నం గురించి ...
తోకచుక్క తరువాత చందమామలో ప్రచురించబడిన సీరియల్ మకర దేవత. కథా పరంగా తోకచుక్కకు విరుధ్ధమైన అంశాన్ని ఎంచుకున్నారు రచయిత. తోకచుక్క మాయలూ మంత్రాలతో, చిత్ర విచిత్రాలతో నిండివుంటే మకర దేవత అంతా సాహసోపేత ...
సాయంత్రం ఏల.. ఎర్రసెందనం రంగులో నిగనిగలాడిపోతున్న సూరీడు.. ఈ రోజుకు ఇక సెలవన్నట్టు.. టాటా సెబుతా దూరంగా వున్న కొబ్బరిసెట్ల ముసుగులోకి దూరిపోతున్నాడు.. పక్కూళ్ళో వున్న స్పిన్నింగు మిల్లులో సాయత్రం ...
ఓ సినిమా చూసి బాగుంది/బాగలేదు అని విమర్శించడానికి ఙ్ఞానం(knowledge)తో పని లేదు ఓ మాత్రం ఇంగిత ఙ్ఞానం(common sense) చాలు…కానీ కథలు రాయడానికి మెదడు,మనసు రెండూ ఉపయోగించాలి…..మనసు ...
సీక్వెల్ అనేది ఎప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే. క్రేజ్ తీసుకొచ్చి ఓపినింగ్స్ కు మొదటి సినిమా విజయం ఎంత బాగా సహకరిస్తుందో …పోల్చుచూసుకోసుకుని నిరాశచెందటానకి కూడా అదే సమస్యై ...
మనసీమ కోసం,
ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన, సాగుతున్న ప్రజాందోళన రాష్ట్రంలో బుద్ధిజీవులలో చాల ఆలోచనలు రేకెత్తించింది. రాష్ట్ర విభజన అవసరమా, రాష్ట్ర విభజన కోరిక కొందరు ...
ప్రపంచవ్యాప్తంగా, రాజకీయ రంగంతో సహా, అన్ని రంగాలలో... ఒక సంకేత భాష, గుప్తమైన భాష, ఖచ్చితంగా చెప్పాలంటే గూఢచార భాష/సంకేత భాష నడిచింది, నడుస్తోంది. చివరికి క్రికెట్ వంటి... డబ్బు, మోజులతో ముడిపడిన ...
క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్త సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా పేరు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'.ఈ సినిమాకి సంబంధించిన విషయాలు రేపు చెప్పే అవకాశం వుంది.ఈ సినిమాలో మొత్తం అందరూ కొత్త వాళ్ళు ...
గాయం 2 : జగపతిబాబు కెరీర్ ను ఒక మలుపు తిప్పిన గాయం సినిమాకి కొనసాగింపుగా వస్తున్న చిత్రమే గాయం 2.ఈ చిత్రం ఈ రోజు విడుదలకు సిద్దమయ్యింది.ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ శ్రీ సంగీతం ఇళయరాజా.గాయం ...